Suicide

అనగనగా ఒక రోజు నరకం లో ,ఒక ముగుురుని చిత్రగుప్ుతడు బోనులో నుంచో పెట్ిటఎందుకు మీరు ఆత్మా హత్య

చేసుకున్మారో యమధరా రాజు కి చెప్పండి అని అంట్ాడు.అకకడే ఉనా ధరా రాజు త్లా వ ంచుకొని పేప్ర్ చదువతత్ూ

వాళ్ళు చెపేప మాట్లను వంట్ూ ఉంట్ాడు .ఇంత్లో న్మరదుడు వోచి న్ేను కూడమ వంట్ాను అని చెప్ాు డు .ఆ ముగుు రులో

ఒక అమాాయి,న్ేను ఒక అబాాయి పేరమంచుకునం ,కానీ పెళ్లి చేసుకుందమం అని అనుకున్ే సమయానిా కి ఆ అబాాయి

ననుా మోసం చేసాడు,ఆ భాధ త్ట్ిటకోలేక న్ేను ఆత్మా హత్య చేసుకున్మాను అని చెప్ుతంది.ర ండోబోను లో ఉన్మాఇంకో

అబాాయి ,త్నను ఒకడు మోసం చేసి 35 లక్షలు తీసుకుని ప్ారిప్ో యాడు అని,ఆ 35 లక్షలు వలి త్న కంపెనీ నష్ాి లోి కి

వ చిచందని,త్న కున్మా పేరు ప్ో యింది అని,త్న భారయ గరభవతి అని త్న హాసిపట్ల్ ఖరుచలకి కూడమ అప్తప చేయాల్సిన

ప్రిసిితి వ చిచందని చెప్ాు డు. మూడో బో ను లో ఉనా వయకిు ,మా న్మనా కోట్ీశ్వరుడు ,న్ేను మా న్మనా లాగా అనిాట్టలో

గ లవాల్స అని అనుకుంట్ాడు .కానీ న్మకు మాత్రం వజయం దొరకదు న్ేను ఎంత్ కష్ిప్డిన్మ ఓడిప్ో త్మన్ే ఉంట్ాను.న్మకు ఒక

ఫెరండ్ ఉన్మాడు,వాడు మాత్రం న్మత్ో ప్ో ట్ీప్డి నప్తపడలాి గ లుసాు డు.మా న్మనా కూడమ వాడిని న్మకంట్ే ఎకుకవగ

ప్ొ గుడుత్మడు అని చెప్ాు డు.వాడు న్మ దమంట్లి కాపీ కొట్టి ప్ాస్ అవతత్మడు ,న్ేను వాడికి చూపించి ఫెయిల్ అవతత్మ.అంత్

దరిదరం వ ంట్ాడుత్ ంది ననుా అని చెప్ాు డు.దరిదరం త్ో ప్ో ట్ీప్డలేక ,ఎలాంట్ట కష్ిం ప్డకుండమ వజయం ప్ొ ందే వాడిని

చూసూు ఉండలేక ఆత్మా హత్య చేసుకునా అని అంట్ాడు. న్మరదుడు ఇలా అంట్ాడు "మీకు ఒక వష్యం చప్తపన,మీ

ముగుురిమరణమనికికారణం ఒకడేఅని చెప్ుాడు".ఆ ముగుురు ష్ాక్ అవతత్మరు .చిత్రగుప్ుతడిత్ో బోను లో ఉనా ముగుురు

ఇలా అంట్ారు "చిత్ర గుప్ు ,ప్ాప్ం చేసినవాడు త్ ందరగా చమవడ,ప్ాప్ాలు లేకించే నీకు వాడు ఎంత్ మోసం చేసాడో త్ెలీదమ

అని ప్రశ్నాసాు రు ".మీ ప్రశ్ాలకు సమాధమనం ఆ యమా ధరా రాజే ఇవావల్స అని యముడి వ ైప్త చూపిసాు డు చిత్ర

గుప్ుతడు.ప్ాపేరు చదువతత్ నా యముడు ,నిదమనం గ త్మల పెైకి అత్ ు త్మడు.బో ను లో ఉనా ముగుు రు ష్ాక్ అవతత్మరు

ఎందుకంట్ే ఆ ముగుు రు ఇప్పట్టవరకు చెపింది ఆ యమా ధరా రాజు గురించే .యముడు నవతవత్ూ ఉంట్ాడు .ఎందుకు

మమల్సా మోసం చేశారు అని ముగుు రు అడుగుత్మరు.అప్తపడు యమ ధరా రాజు ఇలా అంట్ాడు "మోసమా,హహహ

.న్ేను నీకు 6 న్ లల పేరమ ని మాత్రమే దూరం చేశా కానీ నువతవ 20 సంవత్ిరాల పేరమని దూరం చేసుకున్మావ్. నీకు 35

లక్షలు దూరం చేసేు కోో ర్ి వలువ చేసే పెళ్ుం పిలి లని దూరం చేసుకున్మావ్. న్ేను నీకు వజయానిా దూరం చేసేు నువతవ నీ

వంశానికే దూరమ ైయావ్.అలల ైన్మ వజయం ఏంట్ల త్ెలుసా మనిషి ప్తట్టి కే ,మనిషి జీవత్ ప్రయాణం ఒక ర ైలు

లాంతిధి.మధయలో వ చేచ సేిష్న్సి యిే మన కష్ాి లు,సంత్ోష్ాలు.మన ప్రయాణం ఆగకూడదు ఆ కష్ిని , సుఖానిా చూసి

.ర ండో బో ను లో ఉనా వయకిు దగురకు వ ళ్లి ,న్ేను నీ దగుర 35లక్షలు మాత్రమే తీసుకొని వేళ్ు కానీ 35లక్షలు సంప్ాదించే

శ్కిుని తీసుకువ ళ్ల.మొదట్ట బో ను లో ఉనా అమాాయి దమగరకు వ ళ్లు ఆండమర యిడ్ ఫో న్స వాడుత్ న్మాడు ,అందంగ

ఉన్మాడు అని పేరమసేు ఎలా.మీ ముగుు రు తీసుకుని వ చిచంది మీ ప్ార ణమలన్ే కాదు ,మీ కుట్టంబ సభ్ుయల ఆనందమనిా".



Share: